AMARAVATHI

బిగ్‌బాస్ అరవింద్ కేజ్రీవాల్ కు తీహార్ జైలు స్వాగతం పలుకుతొంది-సుకేష్ చంద్రశేఖరన్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు  తీహార్ జైలుకు చేరుకొనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు,,ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ విడుదల చేశాడు.. ‘‘తీహార్‌ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా,, ఖట్టర్‌ ఇమాన్దార్‌ అనే డ్రామాలకు ముగింపు పడిందని లేఖలో పేర్కొన్నారు.. కేజ్రీవాల్‌ అవినీతి మొత్తం బహిర్గతమవుతోందని,,ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 10 కుంభకోణాలు చేశారు…నాలుగు కుంభకోణాల్లో తానే సాక్షిగా ఉన్నా… ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రారంభం మాత్రమే… నేను అప్రూవర్‌గా మారి ఇంకా ఎన్నో నిజాలు బయటపెడతా’’.. అంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.

తీహార్ జైలును నడపడానికి తన ముగ్గురు సోదరులు ఇక్కడకు చేరుకున్నరని,,ఇందులో ఛైర్మన్ బిగ్‌బాస్ అరవింద్ కేజ్రీవాల్ అయితే సీఈవో మనీష్ సిసోడియా,, సీఓఓ సత్యేందర్ జైన్ అంటూ సుఖేష్ తన లేఖలో వ్యగ్యంగా వ్యాఖ్యనించారు..బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయట పడబోతుంది…మీరు సీఎం హోదాలో చేసిన స్కామ్‌లతో పేద ప్రజలను దోచుకున్నారని సుఖేష్ ఆరోపించాడు.. మీ మోసాలను పూర్తిగా బహిర్గతం చేస్తనాంటూ హెచ్చరించాడు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

8 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

11 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

11 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

13 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.