AMARAVATHIINTERNATIONAL

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్

అమరావతి: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ను అవినీతి ఆరోపణలపై పాక్ రేంజర్లు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు..ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు..ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌  చేసిన నేపథ్యంలో కోర్టు దగ్గర పెద్ద ఎత్తున తొపుటా జరిగింది..దింతో ఇమ్రాన్‌ లాయర్‌కు తీవ్రగాయాలయ్యాయి.. అనంతరం భారీ భద్రతా మధ్య ఇమ్రాన్ ను రహస్య ప్రాంతానికి తరలించారు..గతంలె ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనేక  ప్రయత్నాలు జరిగిన అవి ఫలించలేదు..నేడు ఎటువంటి హడవిడి లేకుండా అయన అరెస్ట్ జరిగిపోయింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *