మా తాతలు నేతులు త్రాగేరు,,మా ముతులు వాసన చూడండి అనే చరిత్ర నాకు లేదు-అనిల్
నెల్లూరు: జిల్లా రాజకీయాల్లో మా చరిత్ర ఇంత పెద్దది,,అంత పెద్దది అంటూ డప్పాలు కొట్టుకునే చరిత్ర నాకు లేదు,, మీ ముగ్గురులో ఒక్కరు గెలిచిన,,,నేను జిల్లాలో వుండను,,,ఛాలెంజ్ మీరు సిద్దమా? రండి బాండ్ పేపర్ పైన రాసుకుందాం అంటూ వైసీపీ సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ వైసీపీ బహిష్కృత ఎమ్మేల్యే ఆనం,మేకపాటి,కోటంరెడ్డిలకు సవాల్ విసిరారు.మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.