DISTRICTS

ఇంకొక సారి తేడాగా మాట్లాడితే పై నుంచి క్రింద దాక వలీచేస్తా-అనిల్

నెల్లూరు: అనిల్ అండదలు వుండాయి కాబట్టే ఇంత వరకు మిమల్ని ఎవరు ఏమి చేయలేదు,,నేను చేసిన పాపలు ఏవరికైన తగిలి,గొడవలు జరిగితే,దానిని అడ్డం పెట్టుకుని నాపై బురద చల్లితే క్షమించేది లేదని వైసీపీ సీటి ఎమ్మేల్యే అనిల్ కుమార్ హెచ్చరించారు.శుక్రవారం రాత్రి వైసీపీ నేతపై జరిగిన దాడిని తనకు అపాదించడంపై శనివారం మీడియా సమావేశంలో ఎమ్మేల్యే తీవ్ర స్థాయిలో డిప్యూటివ్ మేయర్ రూప్ కుమార్ పై మండిపడ్డారు..రాజకీయాల్లోకి అన్నింటికి తెగించి వచ్చా,,అలా వచ్చింది మీరు కాదు అన్న సంగతి గుర్తుంచుకొండి..కొంత మందికి ఇంటర్ననేషనల్ నోటీసులు వచ్చివున్నాయి? 5 నిమిషాలు చాలు అలాంటి విషయం లీక్ చేయడానికి అంటు కట్టువుగా హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *