AMARAVATHI

శుక్రవారం కర్ణాటక బంద్

అమరావతి: తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతొంది.. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక జల సంరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కురుబురు శాంతకుమార్‌ నేతృత్వంలో బెంగళూరు నగర బంద్‌ కార్యక్రమం చేపట్టింది..ప్రభుత్వం 3 రోజుల్లోగా ఓ నిర్ణయాన్ని ప్రకటించాలని శాంత కుమార్‌ డిమాండ్‌ చేశారు..ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.. సెప్టెంబర్‌ 13 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(CWNA) కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది..ఈ విషయంలో కలుగజేసుకొనేందుకు ఈనెల 21న సుప్రీంకోర్టు తిరస్కరించింది.

శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్‌:- జల వివాదంపై ‘కన్నడ ఒక్కుత’ సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది..మంగళవారం నాటి బంద్‌కు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మద్దతు పలికాయి..కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు..తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆందోళనలతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

18 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

18 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

22 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.