DISTRICTSPOLITICS

ముగ్గురు మంగమ్మ శపథాలు చేస్తున్నారు,ముందు మీరు గెలవండి చూద్దాం-అనిల్

నెల్లూరు: ఇటీవల జెండాలు మార్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు,,అనిల్ గెలవనివ్వం అంటూ మంగమ్మ శపథలు చేస్తున్నారంటా,,ముందు మీరు గెలవండి చూద్దాం అంటూ వైసీపీ నెల్లూరు నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ ఆనం,మేకపాటి,కోటంరెడ్డిలను ఉద్దేశించి వెలకారంగా వ్యాఖ్యనించారు.సోమవారం నగరంలోని డివిజన్స్ లో పర్యాటించిన సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *