లోకేష్ గాడు ఎమ్మేల్యేగానే గెలవలేదు,వీడి పాదయాత్రలు చూసి మాకు ప్యాంట్లు తడుస్తున్నాయా? అనిల్
నెల్లూరు: 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తాము అని చెప్పె దమ్ము,ధైర్యం వుందా? 2024లో నీ అబ్బ లేదా నీ సారథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తారా,,నీ పాదయాత్రలు చూసి,మేం భయపడుతున్నట్లు చెప్పడానికి నీకు సిగ్గు వుందా అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఉద్దేశించి వైసీపీ నెల్లూరు సీటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.గురువారం ఎమ్మేల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్దులను గెలిపించాలంటూ నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.