CRIME

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో పలు అవకతవకలు-8 మంది అధికారులపై చార్జిషీట్ సిద్దం

అమరావతి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ,దర్యప్తులో,,కొంత మంది నార్కోటిక్స్ అధికారులు పలు అవకతవకలకు పాల్పపడినట్లు గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒక చార్జిషీట్ ను సిద్దం చేసింది.,2021 అక్టోబర్ 3వ తేదిన కోర్డెలియా క్రూయిజ్ షిప్ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 15 మందిని,, NCB అధికారి సమీర్ వాంఖేడి, అరెస్టు చేయడంతో,,నాడు ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..దాదాపు 3 మూడు వారాల పాటు ఆర్యన్ ఖాన్ రిమాండ్ ఖైదీగా జైలులో గడిపిన తరువాత అతనిపై అన్ని కేసులు ఎత్తివేసిన NCB,,రాజకీయ వత్తిళ్ల కారణంగా సమీర్ వాంఖేడిపై కేసు నమోదు చేసి,,అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.. ఆటు తరువాత ఆర్యన్ ఖాన్ తో పాటు మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు..మహారాష్ట్రలో థాకరే ప్రభుత్వం స్థానంలో షిండే ప్రభుత్వం రావడంతో,,సదరు కేసులో జరిగిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తో పాటు, 8 మంది అధికారుల పై 3వేల పేజీల ఛార్జిషీట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సిద్ధం చేశారు.

8 మంది అధికారులు:- ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో అధికారులు ప్రలోభాలకు లొంగి వ్యవహరించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం తన విజిలెన్స్ నివేదికను ఢిల్లీలోని ప్రధాన కార్యాయానికి అందించింది..ఈ నివేదికలో 65 మంది వాంగ్మూలాలు రికార్డు చేసుకోగా,, కొందరు 3 నుంచి 4 సార్లు వాంగ్మూలాలు మార్చినట్లుగా పేర్కొంది.. గతంలో జరిగిన విచారణ,,అనుకూలంగా వున్న వ్యక్తులను ఎంపిక చేసుకున్న ప్లాన్ ప్రకారం సాగినట్లు అధికార వర్గాలు తెలిపినట్లు సమాచరం..ఈ కేసు దర్యాప్తులో అనుమానాస్పదంగా వ్యవహించిన అధికారుల పై చర్యలు తీసుకునేందుకు సీనియర్ల నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు..ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొపొతున్నాయో వేచిచూడాలి ?

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

3 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

5 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

9 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

9 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

13 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.