DEVOTIONAL

కేరళలో ఘనంగా ప్రారంభంమైన ఓణం పండుగ ఉత్సవాలు

అమరావతి: ఓనం-తిరువోణం-కేరళలో అతిపెద్ద పండుగ, దేవుని సొంత దేశం(God’s own country), రాష్ట్రమంతటా వర్గ, కుల,మతపరమైన అడ్డంకులు వున్నప్పటికి ప్రజాలు ఆనందోత్సహాల మధ్య ఓణం వేడుకలు జరుపుకుంటున్నారు.. ఎర్నాకులంలోని సుప్రసిద్ధ త్రికాకర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్‌ ఉదయం 11 గంటలకు వేడుకలు ప్రారంభించారు..

2018,, 2019లో కేరళలో వరుసగా రెండు వరదలు, అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020,,2021 మరో రెండు సంవత్సరాలు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రజలు ఇళ్లకే పరిమితమైన తరువాత, రాష్ట్ర సాంప్రదాయ పంట పండుగ అయిన ఓనం ఈసారి భిన్నంగా జరుగుతొంది..మలయాళీల నూతన సంవత్సరమైన ఓణం పండుగను

సాధారణంగా 10 రోజుల పాటు జరుపుకుంటారు..మూడు ముఖ్యమైన రోజులు బుధవారం, గురువారం తిరు ఓణం,,శుక్రవారం అవిట్టం..తిరు ఓణం, ఇతర రోజులలో ప్రధాన ఘట్టం 26-రకాల శాఖాహారం, ఇది అరటి ఆకుపై వడ్డిస్తారు..కుల, మతం,ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఇంటిలో జరుపుకుంటారు..

26 వంటకాల్లో నోరూరించే మధ్యాహ్న భోజనంలో చిప్స్, పప్పడ్‌లు, రకరకాల వెజిటబుల్ కర్రీలు, తీపి,పుల్లని పచ్చళ్లు, సంప్రదాయ అవియాల్, సాంబార్, పప్పు కొద్ది మొత్తంలో నెయ్యి, రసం, రెండు రకాల మజ్జిగతో వడ్డిస్తారు.తురిమిన కొబ్బరి నుండి తయారు చేసిన చట్నీ పొడి,పాయసాలను ఒంటరిగా లేదా పండిన చిన్న అరటితో కలిపి భోజనం చేస్తారు..వామనమూర్తి ఆలయంలో దాదాపు 20,000 మందికి “ఓనం సధ్య” అన్నదానం చేస్తారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

8 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

10 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

14 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

15 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

15 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.