DISTRICTS

అత్యధిక పోక్సో నేరాలు జరిగిన 10 రాష్ట్రాల్లో,4 రాష్ట్రాలు దక్షిణదివే- ప్రియాంక కనోంగో

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్..

తిరుపతి:  లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించి పోక్సో (POCSO) చట్టం ప్రపంచంలోనే ఒక ఆదర్శప్రాయమైన చట్టం అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ  కమీషన్ (NCPCR ) చైర్‌పర్సన్  ప్రియాంక కనోంగో పేర్కొన్నారు..శనివారం స్థానిక ఎస్.వి.మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ,,చట్టం అమలు విధి విధానాల పై దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,తెలంగాణ,కేరళ,,కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ స్థాయి సమావేశంలో అయన మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించి పోక్సో (POCSO) చట్టం ప్రపంచంలోనే ఒక ఆదర్శప్రాయమైన చట్టంమన్నారు..ఇది 0 నుంచి 18 సంవత్సరం లోపు పిల్లలపై లైంగిక నేరాలను నియంత్రించే లింగ తటస్థ చట్టం..

POCSOకి సంబంధించి 2020కి సంబంధించిన ఈ డేటా భారత ప్రభుత్వ న్యాయ శాఖ నుండి తీసుకోబడింది..2020- సంవత్సరంలో అత్యధిక పోక్సో నేరాలు జరిగిన 10 రాష్ట్రాల్లో-4 రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి చెందినవే అని,,    తమిళనాడులో 3030 కేసులు, కేరళలో 2163 కేసులు, కర్ణాటకలో 2104 కేసులు, తెలంగాణలో 2074 కేసులు నమోదయ్యాయి..POCSO చట్టం ప్రపంచంలోని కఠినమైన చట్టంమైనప్పటికి, నేరారోపణ రేటు కూడా పిల్లలకు న్యాయం చేయడంలో ప్రభావంతంగా ఉండాలన్నారు..

POCSO చట్టం, 2012లోని సెక్షన్ 44 (1) కింద అందించబడిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ & POCSO రూల్స్ 2020లోని రూల్ 12 చట్టం అమలుకు సంబంధించి మానిటరింగ్ బాద్యత పాత్రను పోషిస్తోందని అన్నారు.

NCPCR ఇప్పటికే జిల్లా స్థాయి సంకలనాన్ని సిద్ధం చేసే పనిని ప్రారంభించింది.. జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరిస్తుందని,, ఈ విషయంలో కమిషన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA), నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ (NFSU), సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (BPR & D) అలాగే రాష్ట్ర సహకారాన్ని కోరిందని తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

2 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

4 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.