AMARAVATHIDISTRICTS నగరంలో శానిటేషన్ మరో నెలలో చాలా మెరుగు పడుతుంది-కమీషనర్ వికాస్ మర్మత్ venkat seelam June 5, 2023 0 Comments Sanitation in the city will improve a lot in another month-Commissioner Vikas Marmat-nellore news. నెల్లూరు: నగరంలో శానిటేషన్ మెరుగ పర్చేందుకు పలు చర్యలు చేపట్టేమని,,మరో నెల వ్యవధిలో శానిటేషన్ ఒక కొలిక్కి వస్తుందని నగరపాలక సంస్థ కమీషనర్ వికాస్ మర్మత్ చెప్పారు.సోమవారం స్పందన కార్యక్రమలో పాల్గొన్న అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. Spread the love