MOVIENATIONAL

షారూక్ ఖాన్‌ ప‌ఠాన్ చిత్రాని తన కూతురుతో క‌లిసి చూడాలి-స్పీక‌ర్

హైదరాబాద్: షారూక్ ఖాన్‌,, దీపికా ప‌దుకునే న‌టించిన ప‌ఠాన్ చిత్రానికి సంబంధించిన బేష‌ర‌మ్ సాంగ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి..సినిమా సాంగ్‌ను ఇటీవ‌ల మేక‌ర్స్‌ విడుదల చేశారు..ఈ పాటలో దీపిక వేసుకున్న దుస్తుల్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు. ఆ సినిమాను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు..ఈ అంశంపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్పీక‌ర్ గిరీశ్ గౌత‌మ్ స్పందించారు.. షారూక్ ఖాన్ ఈ సినిమాను త‌న కూతురుతో క‌లిసి చూడాల‌ని,,దానికి సంబంధించిన ఫోటోను అప్‌లోడ్ చేయాల‌ని సూచించారు..తన కూతురుతో క‌లిసి ఈ సినిమా చూశాన‌న్న విష‌యాన్ని ప్ర‌పంచానికి చెప్పాల‌న్నారు.. ఇలాంటి సినిమానే ప్ర‌వ‌క్త‌పై తీయాల‌ని షారూక్‌కు స్పీక‌ర్ గౌత‌మ్ స‌వాల్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *