AMARAVATHI

శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం


శ్రీకాళహస్తీ: శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. సామాన్య భక్తులకు కూడా శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో: – ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రము నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో విహరించారు. శ్రీస్వామివారు గంగాదేవి సమేత ఇంద్ర విమానం వాహనంపై విహరించగా తల్లి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పర వాహనంపై విహరించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకునీ కర్పూర హారతులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు , సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకునీ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములు పొందారు.. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆలయ చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగేశ్వరావు పర్యవేక్షించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

2 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

19 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

22 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.