High Court gave a stay on the merger of municipal schools?-amaravathi news.

AMARAVATHI

మున్సిపల్ పాఠశాలల విలీనంపై స్టే ఇచ్చిన హైకోర్టు?

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది..గత సంవత్సరం జూన్‌లో మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన GOపై న్యాయస్థానం స్టే విధించింది..

Read More