ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు-సుప్రీం
అమరావతి: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రింకోర్టు తిరస్కరించింది.. గురువారం న్యాయవాది సిఆర్ జయసుకిన్
Read more