NATIONALSPORTS

టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 షెడ్యూల్

అమరావతి: టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి మే 28 వరకు 16వ సీజన్ ఐపీఎల్ జరగనున్నది..అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో జరిగే తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్,, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి..ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 నగరల్లో జరగనున్నాయి..10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు పాల్గొంటాయి..70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది..ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందగా,, రాజస్థాన్ రాయల్స్ రనర్ గా నిలిచింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *