CRIME

మంత్రుల అనుచరుల నివాసల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు

అమరావతి: పశ్చిమ బెంగాల్​లో ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న దాదాపు రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అధికారులు స్వాధీనం చేసుకున్నారు..రాష్ట్ర పరిశ్రమలు,, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు, అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈ మొత్తం సోమ్ము దొరికింది..ఈడీ అధికారులు శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ,, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి,,ఎమ్మెల్యే,,రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య,,మరికొంత మంది నాయకుల నివాసాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు..పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద OSDగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఛటర్జీల నివాలపై దాడులు చేశారు..శనివారం ఉదయం కోల్​కతాలోని పార్థా చటర్జీ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు..అలాగే ఆయన అనుచరుడు అర్పితా ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు..అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది..నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను అర్పితా ముఖర్జీ నివాసం నుంచి జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు..నేరాన్ని ధృవీకరించే డాక్యుమెంట్లు,, పాటు సూట్ కేసు  కంపెనీల వివరాలు,,విదేశీ కరెన్సీ,,బంగారం,, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు,నాయకులు వద్ద వద్ద లభించాయని ఈ.ఢీ వెల్లడించింది.. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి..

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

19 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

19 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

23 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.