HYDERABAD

సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలటరీ యాక్షన్-అమిత్ షా

హైదరాబాద్: ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యనించారు.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్నదే ప్రజల ఆకాంక్ష అన్నారు..తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే వేడుకలు జరపాలని,, కొందరు ఇతర పేర్లతో జరుపుతున్నారని ఆయన విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేశారని,,అలాగే హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాడారని,, చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని పేర్కొన్నారు.. పటేల్ లేకపోతే అఖండ భారత్ లక్ష్యం నెరవేరేది కాదన్నారు..75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవం నిర్వహించలేకపొవడం బాధకరమన్నారు..భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా (తెలంగాణ రాష్ట్రం) నిజాం రాజ్యంలో ఇక్కడ అరాచకాలు కొనసాగాయని చెప్పారు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలటరీ యాక్షన్ తీసుకొవడంతోనే ఈ ప్రాంతానికి విముక్తి లభించిందని గుర్తు చేశారు..పటేల్ పోరాటంతో నిజాం తలవంచారని అన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

7 mins ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

17 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

20 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

21 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

22 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.