AMARAVATHI

యువ‌త కోసం నెల్లూరులో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏర్పాటు చేస్తాం-నారాయ‌ణ‌

క్యూ కడుతున్న వాలంటీర్లు..
నెల్లూరు: టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువ‌త కోసం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి,,వారి భవిష్యత్ ఉజ్వలంగా వుండే విధంగా కృషి చేస్తాన‌ని సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ హామీ ఇచ్చారు..న‌గ‌రంలోని నారాయ‌ణ క్యాంప్ కార్యాల‌యంలో నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు యువ‌త మాజీ మంత్రి నారాయ‌ణ స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు..యువ‌త అంద‌రికి నారాయ‌ణ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించి అభినందించారు..మీ బంగారు భ‌విష్య‌త్ కు నేను గ్యారెంటీ అని యువ‌త‌కి హామీ ఇచ్చారు.అనంత‌రం నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ పాత‌, కొత్త అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ప‌ని చేసి పార్టీ బ‌లోపేతానికి కృషి చేయ‌డ‌మే ధ్యేయ‌మ‌న్నారు. రాష్ట్రంలో వైసీపీ అంత‌మొందించ‌డ‌మే అంద‌రి ల‌క్ష్య‌మ‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో ఐదేళ్లు కొన‌సాగితే..మ‌రో 30 ఏళ్లు యువ‌త భ‌విష్య‌త్తు అంధ‌కార‌మేన‌న్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

17 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

19 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

23 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

23 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.