DISTRICTSPOLITICS

ఓడలు బండ్లగా మారిన వేళ-తాటి.వెంకటేశ్వర్లు అరెస్ట్ ఆన్యాయం-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: నా వెంట నడిచే వారిని భయపెట్టేందుకు,వైసీపీ నగర అధ్యక్షడు తాటి.వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయడం ఆన్యాయమని,,4 నెలల క్రిందట జరిగిన ఓ సంఘటనను అఢ్డం పెట్టుకుని,అరెస్ట్ చేస్తే భయపడే ప్రసక్తే లేదని వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి అన్నారు.శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర్ల అరెస్ట్ విషయం తెలుసుకునేందుకు వేదాయపాళం పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *