AMARAVATHISPORTS

నాల్గవ రోజు సీ.ఎం కప్ పోటీల్లో విజేతలు

4X400 రిలే రన్నింగ్ నెల్లూరు…

తిరుపతి: సీ.ఎం కప్ పోటీల్లో నాల్గవ రోజు పోటీలోనూ క్రీడాకారులు వివిధ విభాగల్లో విజయం సాధించేందుకు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు..నాల్గవ కొన్ని విభాగల్లో క్రీడాకారులు వ్యక్తిగత,,టీమ్ ఈవెంట్స్ లో విజేతలు నిలిచారు.వారి వివరాలు….

ఖో ఖో  పురుషుల విభాగం క్రీడాకారుల వివరాలు.. వాటర్ ఫ్యాన్ క్వార్టర్ ఫైనల్ విభాగంలో వెళ్లిన టీములు:- గుంటూరు పై విశాఖపట్నం,,కృష్ణ పై విజయనగరం,,అనంతపూర్ పై ప్రకాశం,,చిత్తూరుపై ఈస్ట్ గోదావరి విజయం సాధించింది..

4X400 రిలే రన్నింగ్ లో నెల్లూరుకు చెందిన టీమ్ మొదటి స్థానంలో నిలించింది.ఇందులో M.శ్రీనాథ్,, M.వివేకనందా,, Y.మౌర్య,,గంగాధర్ లు పాల్గొన్నారు.

రన్నింగ్ రేస్ మహిళల విభాగంలో:-విశాఖపట్నం 25 పాయింట్లతో మొదటి స్థానం,,అనంతపూర్ 13 పాయింట్లుతో రెండో స్థానం,,కర్నూల్ 12 పాయింట్లుతో మూడో స్థానం సాధించింది..

రన్నింగ్ రేస్ పురుషుల విభాగం:-విజయనగరం.21 పాయింట్ల మొదటి స్థానం,,విశాఖపట్నం.14 పాయింట్ల రెండో స్థానం,,వెస్ట్ గోదావరి 12 పాయింట్లు కైవసం చేసుకుని మూడో స్థానంలో నిలిచింది..

వెయిట్ లిఫ్టింగ్ మహిళా విభాగం:-వెస్ట్ గోదావరి 14 పాయింట్లు మొట్టమొదటి స్థానం,,శ్రీకాకుళం 14 పాయింట్లు రెండవ స్థానం,,గుంటూరు. 11 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది..

వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో విజేతలు:-వెస్ట్ గోదావరి 14 పాయింట్లు మొదటి స్థానం,,కర్నూల్ 19 పాయింట్లతో  రెండో స్థానం,,ఈస్ట్ గోదావరి.15 మూడో స్థానంలో నిలిచింది..

పురుషుల టీం ఛాంపియన్ పిష్:- బ్యాట్మెంటన్ పురుషుల విభాగం-వెస్ట్ గోదావరి మొదటి స్థానం,,కడప రెండో స్థానం,, కృష్ణ మూడో స్థానాన్ని సాధించింది..

మహిళల టీం ఛాంపియన్ షిప్:-బ్యాట్మెంటన్ మహిళల విభాగం:-వెస్ట్ గోదావరి మొదటి స్థానం,,కృష్ణ రెండో స్థానం,, కడప మూడో స్థానాన్ని సాధించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *