AMARAVATHI

హైదరాబాద్ లో గంజాయి సగ్మింగ్ల్ చేస్తు పట్టుబడిన అంధ్ర పోలీసులు

అమరావతి: ఈజీ మనీ వస్తొంది అంటే ఎలాంటి పనికైన పోలీసులు దిగజారుతున్నారు అనేందుకు ఉదహరణ… ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టి మరీ గంజాయి అక్రమ రవాణాకు ఇద్దరు పోలీసులు ప్రయత్నించారు..వీరి టైమ్ బాగ లేక పోవడంతో తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు..వివరాల్లోకి వెళ్లితే….శుక్రవారం తెల్లవారు జామునా తెలంగాణ బాచుపల్లి సమీపంలో, ముందుస్తు సమాచారంతో బాలానగర్ SOT పోలీసులు AP 39 QH 1763 నెంబర్ గల మారుతీ ఈసీవో వాహనాన్ని తనిఖీ చేయగా, 11 పాకెట్స్ లో 22 కేజీల గంజాయి పట్టుబడింది..వీటి విలువ రూ.8 లక్షలు.. పశ్చిమగోదావరి జిల్లా కాకినాడ 3వ బెటాలియన్ APSPకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ (సాగర్ పట్నాయక్( 35) ),, కానిస్టేబుల్(శ్రీనివాస్ (32 ) అని తెలంగాణ పోలీసులు నిర్ధారించారు..ఈజీ మనీకి ఆశపడి మొదటిసారి ఈ చెడు మార్గాన్ని ఎనుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు..బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

11 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

12 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.