మాజీ ఎమ్మేల్యేకి 10 ఏళ్లు జైలు శిక్ష..
అమరావతి: రాహుల్ గాంధీ తరువాత BSP MP అఫ్జల్ అన్సారిపై లోక్ సభ సభ్యత్వానిపై అనర్హత వేటు పడనుంది.. 2005 లో మాజీ MLA కృష్ణా నందరాయ్ హత్య సహా నందకిషోర్ రుంగ్తా హత్య కేసులో ఇద్దరు సోదరులు (మాజీ MLA)ముక్తార్ అన్సారీ,, అఫ్జల్ అన్సారీ (ప్రస్తుత MP) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు..ఉత్తరప్రదేశ్ ఘజిపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు, శనివారం (గ్యాంగ్ స్టర్ యాక్ట్ క్రింద) హత్య కేసులో BSP MP అఫ్జల్ అన్సారీకి రూ.లక్ష జరిమానాతోపాటు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.. అఫ్జల్ యూపీ ఘాజిపూర్ లోక్ సభ BSP MPగా ఉన్నారు.. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద 2007లో నమోదైన కేసులో మాజీ MLA ముఖ్తార్ అన్సారీకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది..అఫ్జల్, లోక్‌సభ సీటును కోల్పోవాల్సి రావడంతో ఈ తీర్పు కీలకమైనది..అన్సారీ సోదరులపై కిడ్నాప్, హత్య కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఘాజీపూర్ కోర్టు వెలుపల నేడు పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.