AMARAVATHI

ఏ.ఐ సాయంతో ఇండియాలో ఎన్నికలను చైనా ప్రభావితం చేసేందుకు కుట్రలు-మైక్రోసాఫ్ట్‌

అమరావతి: భారతదేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ద్వారా లోక్‌సభఎన్నికలపై డ్రాగన్‌ ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఒక రిపోర్టును విడుదల చేసింది.. ఇప్పటికే ఇండియా ఎలక్షన్ ప్రచారం వేడి రోజు రోజుకు పెరుగుతొంది..సార్వత్రిక సమరంలో పార్టీలు ఒకవైపు ప్రచారాలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను జోరుగానే చేస్తున్నాయి..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించి భారత్,, దక్షిణ కొరియా,,అమెరికాలో జరగనున్న ఎన్నికల ప్రభావితం చేసేందుకు చైనా సిద్ధమవుతోందని మైక్రోసాఫ్ట్ సిద్దమౌవుతొందని వెల్లడించింది.. ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా AI ఆధారిత కంటెంట్‌ను చైనా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది..మీమ్స్‌,, వీడియోలు,, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని మైక్రోసాఫ్ట్‌ ఆందోళన వ్యక్తం చేసింది.. డీప్‌ఫేక్‌ సాంకేతికతను కూడా ఉపయోగించి చైనా తమకు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని మార్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది..ఇలాంటి కుయుక్తులు సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ప్రభావం చూపుతుందని రిపోర్టులో పేర్కొంది..

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

11 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

11 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

17 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.