AMARAVATHI

సన్ బర్న్ ఈవెంట్స్,బుక్ మై షో నిర్వహకులను తీవ్రంగా హెచ్చరించిన సీపీ అవినాశ్ మహంతి

హైదరాబాద్: న్యూఇయర్ ఈవెంట్స్ పై జంటనగరాల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు..అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..సన్ బర్న్ ఈవెంట్ కు ఎలాంటి అనుమతులు లేవని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి.స్పష్టం చేశారు..అనుమతులు లేకుండా సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..బుక్ మై షో ప్రతినిధులను పిలిపించి హెచ్చరించిన సీపీ,, అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు..న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా సరే తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సిందే అని కమీషనర్ స్పష్టం చేశారు..న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా సరే తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు..ఎక్సైజ్ నుంచి లెటర్ లేకుండానే పోలీస్ అనుమతి కోరారని,, అందుకే అనుమతి నిరాకరించామన్నారు..అనుమతులు తీసుకోకుండా సన్ బర్న్ ఈవెంట్ కు సుమంత్ అనే వ్యక్తి బుక్ మై షో లో టికెట్లు విక్రయిస్తున్నాడని,, అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు..సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహాకులు,, బుక్ మై షో ఎండీతో సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశామన్నారు..ఈవెంట్లు నిర్వహించే పబ్బులకు, నిర్వాహకులకు డ్రగ్స్ అక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అని స్పష్టం చేశారు..ఈవెంట్ కి వచ్చే వారి ఐడీ కార్డులతో సహా బ్యాగులు తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు.. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పార్కింగ్ ప్రదేశాలు ఉండాలి, అధిక సంఖ్యలో పాసులు జారీ చేయకూడదు అని చెప్పారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,,ఆదివారం కలెక్టర్లు,, ఎస్పీలతో సమావేశం నిర్వహించి,,న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్లపై సీరియస్ అయ్యారు.. ఈవెంట్ల నిర్వహణ, అనుమతులపై పోలీసు అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.. గోవా, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాలు …సన్ బర్న్ లాంటి ఈవెంట్లను రద్దు చేస్తే తెలంగాణలో అవి అవసరమా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యనించినట్లు సమాచారం..దింతో జంటనగరాల పోలీసులు ఆప్రమత్తమైయ్యారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

12 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

13 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

14 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

15 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

17 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

1 day ago

This website uses cookies.