AMARAVATHI

అభ్యర్దుల జాబితను ప్రకటించిన జనసేన

అమరావతి: జనసేనాని ఇప్పటి వరకు తుది జాబితలో ప్రకటించాని అభ్యర్దుల వివరాలను నేడు ప్రకటనలో తెలియచేశారు..అభ్యర్దుల వివరాలు ఇలా వున్నాయి..

పిఠాపురం – పవన్ కల్యాణ్,,2. నెల్లిమర్ల – లోకం మాధవి,,3. అనకాపల్లి – కొణతాల రామకృష్ణ,,,4. కాకినాడ రూరల్ – పంతం నానాజీ,,5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ,,6. తెనాలి – నాదెండ్ల మనోహర్,,7. నిడదవోలు – కందుల దుర్గేశ్,,8. పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు,,9. యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్,,10. పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ,,11. రాజోలు – దేవ వరప్రసాద్,,12. తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్,,13. భీమవరం – పులపర్తి ఆంజనేయులు,,14. నరసాపురం – బొమ్మిడి నాయకర్,,15. ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు,,16. పోలవరం – చిర్రి బాలరాజు,,17. తిరుపతి – ఆరణి శ్రీనివాసులు,,18. రైల్వే కోడూరు – డా.యనమల భాస్కర రావు,,ఎంపీ స్థానాల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పేర్లను జనసేన పార్టీ వెల్లడించింది.. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆ పార్టీ పెర్కొంది..

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

11 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

11 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

17 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.