AMARAVATHI

పాక్ ప్రధానిగా న‌వాజ్ ష‌రీఫ్ త‌మ్ముడు షెహ‌బాజ్ ష‌రీఫ్‌

అమరావతి: పాకిస్థాన్‌లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాక‌పోవ‌డంతో అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొన్న‌ది..ఈ నేప‌థ్యంలో మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు చెందిన PML-N పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.. కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 6 పార్టీలు అంగీక‌రానికి రావడంతో, ప్ర‌ధాని అభ్య‌ర్థిగా షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను నియ‌మిస్తూ PML-N పార్టీ అధినేత న‌వాజ్ ష‌రీఫ్ నిర్ణ‌యం తీసుకున్నారు.. మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ త‌మ్ముడే షెహ‌బాజ్ ష‌రీఫ్‌..పాక్ అధ్య‌క్షుడిగా జ‌ర్దారి బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.  పాకిస్తాన్ లోని పంజాబ్‌ రాష్ట్రంలో న‌వాజ్ షరీప్ కూతురు మ‌రియం న‌వాజ్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు..పార్టీ గుర్తు లేకపోయినప్పటికి అత్య‌ధిక సీట్లు గెలిచిన ఇమ్రాన్ పార్టీ(PTI) ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయింది..పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు 92 స్థానాల్లో గెల‌వ‌గా,, PML-N పార్టీ 79,, PPP 54 సీట్ల‌ను గెలుచుకున్న‌ది.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

22 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

23 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.