AMARAVATHI

పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.272,,డీజిల్ ధర రూ.273

తీవ్ర ఆర్దిక సంక్షోభం..
అమరావతి: పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకొవడంతో ద్రవోల్బణం కారణంగా ధరలు అమాతంగా పెరిగిపోతున్నాయి..మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు..లీటర్ పెట్రోల్ ధరపై 19.95 రూపాయలు, లీటర్ డీజిల్ ధరపై 19.90 రూపాయలు ధరను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచింది..ధరల పెంపుతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.272.95కి,,లీటర్ డీజిల్ ధర రూ.273.40కు చేరుకుంది.. గత సంవత్సరం పాకిస్థాన్ ను ముంచెత్తిన వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి..క్రమేణ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి ఏర్పడింది..నిన్న వరకు రూ.20 ఉండే కిలో గోధుమ పిండి ధర రూ.140 నుంచి రూ.160కి చేరుకుంది..10 కేజిల బస్తాను వ్యాపారులు రూ.1500,, 20 కిలోల బస్తాను రూ.2800 వంతున అమ్ముతున్నారు..
కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు:- LPG Gas 11.8 kg సిలెండర్ ధర రూ.281.5లు పెంచడంతో ప్రస్తుతం ధర రూ.1886.30,, చికెన్ కేజీ రూ.460,,డజను గుడ్లు రూ.300,,బీఫ్ కేజీ రూ.750-850,,కేజీ మటన్ రూ.1500-1800,,కందిపప్పు రూ.295,,పెసరపప్పు రూ.310,,ఉల్లిపాయలు రూ.180-280,,టొమాటో రూ.80-120,,పాలు లీటరు రూ.180-200లకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

3 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

17 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

23 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.