AMARAVATHI

ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థపై నిషేధం

అమరావతి:  భారతదేశం కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ అనుకూల సంస్థ అయిన ‘తెహ్రిక్-ఇ-హురియత్’ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశం నుంచి జమ్మూకశ్మీర్‌ను విడగొట్టేందుకు, ఇస్లాం లా స్థాపించేందుకు తెహ్రిక్-ఇ-హురియత్ పనిచేస్తోందని,, భారతదేశం కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ,, జమ్మూకశ్మీర్ ‌లో వేర్పాటువాదానికి ఆ సంస్థ పాల్పడుతోందని గుర్తించామని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చట్టవిరుద్ధ కార్యకలాపా నిరోధక చట్టం (UAPA) 1967 సెక్షన్ 3 కింద తెహ్రిక్-ఇ-హురియత్, జమ్మూకశ్మీర్ ను భారత ప్రభుత్వం నిషేధించింది..ప్రస్తుతం  ఉగ్రసంస్థకు మసరత్ అలామ్ భట్ సారధ్యం వహిస్తున్నారు. ఇండియా వ్యతిరేక,,.పాక్ అనుకూల తెహ్రిక్-ఇ-హురియత్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ట్వీట్‌లో తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఇండియా వ్యతిరేక ప్రచారానికి పాల్పడినట్టు గుర్తిస్తే వాటిని బలంగా తిప్పికొడతామని చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

43 mins ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

1 hour ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

2 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

3 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

21 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.