AMARAVATHI

నందిపై పేటేంట్ మాదే,నువ్వు ఎవరు ఇచ్చేందుకు ?

మొదలైన మాటల యుద్దం..
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ కి చెందిన నటీ,,నటులు,,టెక్నిషిన్స్ ఎంతో ప్రతిష్టత్మకంగా భావించే “నంది అవార్డు”ల పంచాయితీ ఇప్పటిలో పరిష్కరం అయ్యేలా కన్పించడం లేదు..నంది అవార్డుల ప్రధానం కార్యక్రమాని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2017 నుంచి ఇవ్వడం నిలిపివేశాయి..అప్పటి నుంచి సినీ పరిశ్రమలోని ప్రముఖులు నంది ఆవార్డుల గురించి రెండు ప్రభుత్వాలకి విజ్ఞప్తులు చేస్తునే వున్నాయి..తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ పై సినిమా పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ విషయం దాటవేస్తుండగా,, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేము అని తెల్చిచెప్పేసింది..నంది ఆవార్డుల విషయం ఏటు తేలక పోవడంతో, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్షుడు పి. రామకృష్ణ గౌడ్,,”TFCC నంది అవార్డ్స్” పేరుతో తన సొంత ఖర్చులతో నంది అవార్డ్స్ ని అందజేస్తానంటూ ప్రకటన చేశారు..టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలోని తమిళ్,,కన్నడ,, మలయాళ సినిమాలకు కూడా ఈ అవార్డ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు..అలాగే అవార్డుల ప్రధానోత్సవాన్ని దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఆగస్టు 12వ తేదిన నిర్వహించడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు..అనుకొని కారణలతో సదరు తేదీ సెప్టెబర్ 24కి వాయిదా వేశారు..

అవార్డ్స్ పురస్కారం పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.. ఆంధ్రప్రదేశ్,,తెలంగాణ ప్రభుత్వాలకి మాత్రమే “నంది అవార్డ్”లపై పేటెంట్ అధికారం ఉందని,,ఈ అవార్డుని ఇతర ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థలు ఉపదయోగించడానికి వీలులేదని స్పష్టం చేస్తు శుక్రవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కె.అనుపమ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు..ఒకవేళ ఎవరైన నంది ఆవార్డుల పేరుతో ఇస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించాయి..‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అనేది మొత్తం టాలీవుడ్ కి సంబంధించింది.. “తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,, ఏపీ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్” అనే రెండు విభాగలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ఛాంబర్స్.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అనేది ప్రభుత్వం గుర్తింపు లేని ప్రవేట్ ఛాంబర్..ఈ వివాదం ఏ దరికి చేరుతుందో వేచి చూడాలి.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

8 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

10 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

13 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

14 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

17 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.