AMARAVATHI

ఆంధ్రప్రదేశ్ లో 26 మంది IPS అధికారుల బదిలీలు

అమరావతి: రెండు రోజుల క్రిందట రాష్ట్ర వ్యాప్తంగా IASలను బదలీ చేస్తున్న ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి IPSల బదలీలను చేపట్టింది..ఇందులో బాగంగా బదలీలు అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..

1.సీఎం త్రివిక్రమ్ వర్మ-విశాఖ సిటీ కమిషనర్,,2.విక్రాంత్ పాటిల్-పార్వతీపురం మన్యం ఎస్పీ,,3.వాసన్ విద్యా సాగర్ నాయుడు-లా అండ్ ఆర్డర్ డీసీపీ, విశాఖ సిటీ,,4.గరుడ్ సుమిత్ సునీల్-ఎస్పీ,SIB,,5.తుహిన్ సిన్హా-ఎస్పీ,అల్లూరి జిల్లా,,6.ఎస్.సతీష్ కుమార్-కాకినాడ జిల్లా ఎస్పీ,,7.ఎం.రవీంద్రనాధ్ బాబు-GADకి రిపోర్ట్,,8.కేవీ మురళి కృష్ణ- అనకాపల్లి జిల్లా ఎస్పీ,,9.గౌతమీ శాలి-APSP 16వ బెటాలియన్ కమాండెంట్,,10.సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి- తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ,,11.పి.శ్రీధర్-కోనసీమ జిల్లా ఎస్పీ,, 12.డి.మేరీ ప్రశాంతి-ఏలూరు జిల్లా ఎస్పీ,,13.రాహుల్ దేవ్ శర్మ-APSP 5వ బెటాలియన్ కమాండెంట్,,14.తిరుమలేశ్వర్ రెడ్డి-నెల్లూరు జిల్లా ఎస్పీ,,15.సీహెచ్ విజయరావు-APSP 3వ బెటాలియన్ కమాండెంట్,,16.ఆర్.గంగాధర్ రావు-అన్నమయ్య జిల్లా ఎస్పీ,,17.వి.హర్షవర్ధన్ రాజు-సీఐడీ ఎస్పీ,,18.కె.శ్రీనివాసరావు-అనంతపురం ఎస్పీ,,19.ఫకీరప్ప-సీఐడీ ఎస్పీ,,20.ఎస్వీ మాధవ్ రెడ్డి-సత్య సాయి జిల్లా ఎస్పీ,,21.రాహుల్ దేవ్ సింగ్-విజయవాడ రైల్వే ఎస్పీ,,22.జి.కృష్ణ కాంత్-కర్నూల్ ఎస్పీ,,23.సిద్దార్ద్ కౌశల్-ఆక్టోపస్ ఎస్పీ,,24. వేజెండ్ల.అజిత-విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట),,25.పి.జగదీష్-APSP 14వ బెటాలియన్ కమాండెంట్,, 26.బిందు మాధవ్ గరికపాటి-గ్రే హౌండ్స్ ఎస్పీలు గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

14 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

14 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

16 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

17 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

17 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

18 hours ago

This website uses cookies.