నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్ 25వ నాటికి సమీకృత ఓటర్ల జాబితాను రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్, 117 – నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజక వర్గం గుర్థింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు అందజేశారు. స్థానిక కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ విభాగంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఫైనల్ ఓటర్ల జాబితాను ఆర్.ఓ నుంచి అందుకున్నారు. ఇతర గుర్తింపు పొందని రాజకీయ పార్టీల, ఇండిపెండెంట్ల అభ్యర్థులు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి లేదా తగు రుసుమును చలానా ద్వారా చెల్లించి జాబితాను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి పొందగలరని రిటర్నింగ్ అధికారి తెలియచేశారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.