AMARAVATHI

హైదరాబాద్ గచ్చిబౌలి బోర్డు తిప్పేసిన ఇన్ఫోసి కంపెనీ

హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ముసివేసింది..కంపెనీలో పని చేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు..ఉద్యోగం పోవడంతో పాటు ఉద్యోగుల పేరుతో కంపెనీ అప్పులు తీసుకోవటం గమనించ తగ్గ ఆంశం..కంపెనీ బోర్టు తిప్పివేయడంతో ఉద్యోగులే ఆ అప్పులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పాడింది.. గచ్చిబౌలిలోని ఇన్ఫోసి కంపెనీ ముసివేయడంతో ఉద్యోగులు మంగళవారం ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు..18 నెలలుగా జీతాలు చెల్లించకపోగా,,యాజమాన్యం కంపెనీ మూసివేయటం ఏమిటని ఉద్యోగస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉద్యోగులను టెర్మినేట్​ చేస్తూ కంపెనీ ఈ మెయిల్స్​ పంపింది..విషయంపై ఆరా తీస్తే దాదాపు 650 మంది ఉద్యోగుల పేరున ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రూపాయిలు,,మరో 50 మంది ఉద్యోగుల పేరుతో ఒక్కొక్కరి పేరుపై 10 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం లోన్​ తీసుకుందని తెలియవచ్చింది..ఇప్పుడు మేం వాటిని ఎలా చెల్లించాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు..ప్రముఖ ఇన్ఫోసి కంపెనీ భారీసంఖ్యలో ఉద్యోగుల తొలగింపు హైటెక్ సిటీలో కలకలం రేపుతోంది..ఉద్యోగుల పేరుతో తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.. అసలు ఉద్యోగులు ఎలా సంతకాలు చేశారు అనేది అనుమానాలు తావిస్తోంది.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

5 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

6 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

7 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

8 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.