AMARAVATHI

ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ పై మరో రూ.100 సబ్సిడీ-కేంద్రం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ పై మరో రూ.100 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది..గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రాయితీ రూ.300కు చేరుకుంది..తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో తెలిపారు..

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు..పసుపు రైతుల సంక్షేమసం కోసం తాము కృషి చేస్తామని,, అలాగే, ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు..ఆదీవాసీ దేవతలైన  సమ్మక్క సారక్క పేరు పెడుతున్నామని,,ఈ వర్సిటీకి రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు..

కృష్ణ జల వివాదంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 2004లో కేంద్ర సర్కారుకి ఫిర్యాదులు చేశాయని,,ఈ మూడు రాష్ట్రాల ఫిర్యాదుల మేరకు రెండో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైందన్నారు..2013లో ట్రైబ్యునల్ నివేదిక ఇచ్చిందని,,అప్పట్లో ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందన్నారు..2014లో ఏపి,,తెలంగాణ విడిపోయాక మళ్లీ నీటి కేటాయింపులు జరగలేదన్నారు..ఈ విషయమై నీటి వాటాలు త్వరగా తెల్చలని ట్రైబ్యూనల్ కోరినట్లు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.