AMARAVATHI

బ్రాడెండ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగూలేటి కుమారుడికి నోటీసులు పంపిన కస్టమ్స్

అమరావతి: విదేశాల నుంచి బ్రాడెండ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో తెలంగాణకు చెందిన పొంగూలేటి.సుధాకర్ రెడ్డి కొడుకు పేరు తెరపైకి వచ్చింది..సింగపూర్‌ నుంచి బ్రాండెడ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీస్ ఇచ్చినట్టు సమాచారం.. ఏప్రిల్ 4వన విచారణకు రావాలని హర్షరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తొంది..అయితే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నానని,, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతాని హర్షరెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలియవచ్చింది..ముబిన్ అనే స్మగ్లర్ సింగపూర్ నుండి బ్రాండెడ్‌ వాచ్‌లు తీసుకొచ్చినట్టు కస్టమ్స్ అధికారులు కేసులో పేర్కొన్నారు.. ఒక్కో వాచ్ విలువ 1.75 కోట్ల రూపాయలు ఉంటుంది.. హవాలా రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి..ముబిన్,, హర్ష రెడ్డి డీల్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాడు..నవీన్ కుమార్ అనే వ్యక్తిని సైతం కస్టమ్స్ అధికారులు విచారించారు..స్మగ్లింగ్ వాచ్ ల కుంభకోణం 100 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తోంది. ఈ సంఘటనపై కస్టమ్స్ అధికారులు ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

6 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

9 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

9 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

11 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.