AMARAVATHI

రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ

ప్రణవ్ జ్యువెలర్స్ ఫోంజీ స్కాం…
అమరావతి: ప్రణవ్ జ్యువెలర్స్ కు సంబంధించిన రూ.100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ జారీ చేసింది..తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జువెలర్స్ సంస్థకి ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు..ఈ కేసులో 100 కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్ ను విచారించాల్సి ఉందని,, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ పేర్కొంది..సంస్థ తరపును ప్రకటనకు గాను నటుడు ప్రకాష్ కు సంస్థ పెద్ద మొత్తంలో ముట్టజెప్పిందని ప్రచారం జరుగుతోంది..
పోంజీ స్కీమ్ ద్వారా రూ.100 కోట్ల మోసం :- ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ వినియోగదారులకు అధిక లాభాలు చూపి,, పోంజీ స్కీమ్ ద్వారా రూ.100 కోట్లు వసూలు చేసి,, అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది.. వినియోగదారుల ఫిర్యాదుతో సంస్థ యజామాని మదన్ పై పలు కేసులు నమోదయ్యాయి..ఇదే సమయంలో అతనిపై కేంద్ర సంస్ధలు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాయి..ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని సంస్థలకు సంబంధించిన బ్రాంచ్ లు, యజమానులపై నవంబర్ 20వ తేదిన ఈడీ అధికారులు సోదాలు చేశారు..ఈ నేధ్యంలో ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ, లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, పలు బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది..అలాగే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు..ఈడీ సోదాల తరువాత మదన్ అజ్ఞాతంలో వున్నాడు..ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు వెళ్తారు..? విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారనే అనే విషయంపై సినిమా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

5 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

7 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

7 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

12 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.