INTERNATIONAL

ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీపై కత్తితో దాడి-పరిస్థితి విషమం

అమరావతి: అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రాణాపాయ స్థితిలో వున్న భారత సంతతికి చెందిన వివాదస్పద రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది..శుక్రవారం రాత్రి న్యూయర్క్ లోని ఓ ఇనిస్టిట్యూట్ లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఓ యువకుడు రష్దీపైకి దూసుకొచ్చి కత్తితో విచక్షణ రహితంగా చేశాడు..ఒక్కసారిగా జరిగిన దాడితో రష్దీ, స్టేజీపై కూలిపోయారు..తక్షణమే ఆయన్ను హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు..శస్త్రచికిత్స తరువాత వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయనకు ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..కత్తితో తీవ్రంగా పొడవడం వల్ల భుజంపై నరాలు తెగిపోయాయని, లివర్ కూడా దెబ్బతినట్లు వైద్యులు చెబుతున్నారు..ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,,ప్రస్తుతం సల్మాన్ రష్దీ ఆరోగ్యం విషమంగానే ఉందని,,ఏమి మాట్లాడలేకపోతున్నారని పేర్కొంది..శాశ్వతంగా ఓ కన్ను కోల్పోవచ్చనే సంకేతాలు వైద్యులు, రష్దీకి చెందిన సన్నిహితుల నుంచి వస్తున్నాయని ఆవార్తా సంస్థ పేర్కొంది..కత్తితో దాడిచేసిన వ్యక్తిని న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూకు చెందిన హదీ మాటర్(24) గా న్యూయర్క్ పోలీసులు గుర్తించారు.ఈదాడిలో ఇంకా ఎవరున్నారనే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు..

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 hour ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

20 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

21 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.