AMARAVATHI

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంకు నా వంతు ప్రయత్నం తప్పక చేస్తా-కాకాణి


నెల్లూరు: సమాజంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్న జర్నలిస్టులకు వున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానాని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి చెప్పారు..గురువారం స్థానిక రెడ్ క్రాస్ కార్యలయంలో APUWJ (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు) ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జర్నలిస్టులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్బంలో మంత్రి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి,,నెల్లూరు జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షడు వెంకటేశ్వర్లు,,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

4 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.