AMARAVATHI

INSAT-3DS శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టిన ఇస్రో

అమరావతి: ఇస్రో GSLV-F14 వాహక నౌక ద్వారా INSAT-3DS శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది..శనివారం శ్రీహరికోటలోని షార్‌ రెండో నెంబర్‌ లాంచ్‌ప్యాడ్‌ నుంచి సాయంత్రం 5.35 గంటలకు GSLV-F14 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది..INSAT-3DS ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిశీలన సుక్ష్మస్థాయిలో జరుగుతుంది..భూమి, సముద్ర ఉపరితల వాతావరణాల గురించి శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఇస్రోకు మెరుగైన సమాచారం అందించనున్నది.. శాటిలైట్ పదేళ్ల పాటు ఇస్రోకి సేవలు అందించనున్నది..ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు..శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు..ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన ఇస్రో బృందానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ అభినందనలు తెలిపారు.. అంతరిక్షరంగంలో అనేక విషయాలు సాధించాము అంటే ఇందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సాహమే అన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

18 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

18 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

23 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.