AMARAVATHI

దేవింద‌ర్ పాల్ సింగ్ విడుదల కోసం కేజ్రీవాల్ రూ.133 కోట్లను ఖ‌లిస్తానీలు ఇచ్చారు-పన్నున్

అమరావతి: ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్,, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోప‌ణ‌లు చేశారు..ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు వెల్లడించారు.. అరవింద్ కేజ్రీవాల్ 2014లో NYలోని గురుద్వారా రిచ్‌మండ్ హిల్స్‌లో ప్రో ఖలిస్తాన్ సిక్కులను కలుసుకుని ఈ డబ్బు అడిగారని తెలిపారు..2014 నుంచి 2022 వ‌ర‌కు దాదాపు (16.70 మిలియన్ డాలర్స్) రూ. 133.54 కోట్ల డ‌బ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీలు ట్రాన్స్‌ ఫ‌ర్ చేసిన‌ట్లు ప‌న్నున్ తెలిపారు..దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ అవుతోంది..దేవింద‌ర్ పాల్ సింగ్ బుల్లార్ అనే వ్యక్తిని విడుదల చేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ఆ వీడియోలో ప‌న్నున్ ఆరోపించారు..1993 ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు..మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ కస్టడీలో వున్న కేజ్రీవాల్ వాడిన ఫోన్ ప్ర‌స్తుతం మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 hour ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

18 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

21 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

22 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

23 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.