NATIONAL

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగీత విద్వాంసుడు ఇళయరాజా

అమరావతి: సంగీత విద్వాంసుడు ఇళయరాజా సోమవారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు..ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఆయనను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది..42సంవత్సరా సంగీత ప్రయాణంలో 1,400కు పైగా సినిమాలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు..7 వేలకి పైగా పాటలకు సంగీతం సమకుర్చారు.. 20 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు..నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు..కేంద్రం పద్మవిభూషణ్, పద్మభూషణ్ ​తో సత్కరించింది.. 1943 సంవత్సరం జూన్‌‌ 3న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని పణ్నైపురంలో ఇళయరాజా జన్మించారు.. 14 సంవత్సరా వయసు నుంచే తన అన్నయ్య నడిపే మ్యూజికల్ ట్రూప్‌‌తో కలిసి పని చేశారు..1976లో ‘అన్నక్కిళి’ అనే సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా పని చేసే చాన్స్ దొరికింది..ఈ చిత్రం తరువాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు..

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

12 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

12 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

18 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.