AMARAVATHI

మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA సోదాలు

అమరావతి: దేశ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇందులో భాగంగా త్రిపుర,,అస్సాం,, పశ్చిమ బెంగాల్,, కర్ణాటక,,తమిళనాడు,, తెలంగాణ,, హర్యానా,, పుదుచ్చేరి,,రాజస్థాన్,,జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి..సంబంధిత రాష్ట్రాల్లోని స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుంటు NIA అధికారులు అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు..అంతర్జాతీయ మాఫీయాలో సంబంధాలు ఏర్పరుచుకుని మానవ అక్రమ రవాణా చేస్తున్న మాఫీయా రాకెట్ ను వెలికి తీసేందుకు 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.. కెనడాకు వలస వెళ్లేందుక చట్టపరమైన డాక్యుమెంటేషన్ ను ఏర్పాటు చేస్తామని,,ఉపాధి అవకాశాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని యువతను నమ్మించి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం వుండడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు.. శ్రీలంకకు చెందినవారిని ఇమ్రాన్ ఖాన్ గ్యాంగ్ బెంగళూరు, మంగళూరులోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న ఇమ్రాన్ ను బెంగళూరు డివిజన్ కు చెందిన NIA అధికారులు అరెస్ట్ చేశారు..ఇతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు, NIA అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది.

Spread the love
venkat seelam

Recent Posts

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

4 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

20 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

23 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

23 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

2 days ago

This website uses cookies.