AMARAVATHI

దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ప్రజలను ముందుకు నడిపించే లీడర్ ప్రధాని మోదీ-పవన్

హైదరాబాద్: ప్రపంచ ఆర్దిక వేదికపై 2047 నాటికి తొలి స్థానంలో భారతదేశంను నిలిపేందుకు బీజెపీ నిరంతరం కృషి చేస్తుందని ప్రధాన మంత్ర నరేంద్రమోదీ అన్నారు..బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ధృడమైన నిర్ణయాలు తీసుకుని,ముందుకు నడిపించే లీడర్ ప్రధాని మోదీ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు..మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజెపీ అధికారంలో వస్తే,బి.సి అభ్యర్దే ముఖ్యమంత్రిగా వుంటారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..తెలంగాణలో ముఖ్యమంత్రి అయన కుటుంబం అభివృద్ది చూసుకున్నరే తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్దిని గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు..ఆక్రమాలతో సంపాదించిన సొమ్మును,,అణాపైసలతో సహ కక్కిస్తామన్నారు..అవినితికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అనేందుకు వందల కొద్ది ఉదహరణలు వున్నయని,,అలాంటి వారిని దూరంగా వుంచితేనే,,ప్రజలకు శ్రేయస్కరమన్నారు.

పవన్ కల్యాణ్:- మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రధాని మోదీకి వున్న అనుభవం దేశానికి ఎంత ఉపయోగ పడుతుందో మీ అందరికీ తెలుసు అన్నారు..ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే, ఆర్టికల్ 370 రద్దు,, ట్రిపుల్ తలాక్ రద్దు,,మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే వారు కాదు,, రామమందిరం నిర్మించే వారు కాదన్నారు.. ప్రధాని మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం…ఎన్నికల ప్రయోజనాలు కాదు…మోదీ అంటే అందుకే నాకు అంత గౌరవం?  2004 నుంచి 2014 వరకు గోకుల్ చాట్, లుంబినీ పార్క్, ముంబై దాడులు వంటివి ఎన్నో ఉగ్రదాడులు జరిగాయన్నారు..ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బలమైన నాయకుడు కావాలి… దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి…ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి… అలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని నాలాంటి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు…దేశ ప్రజలు కన్న కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అంటూ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కల్యాణ్..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

17 mins ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

17 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

21 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

21 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

23 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.