CRIME

సాప్ట్ వేర్ కంపెనీ డాన్యోన్ బోర్డు తిప్పేసింది-రోడ్డు ఎక్కిన 200 మంది నిరుద్యోగులు

హైదరాబాద్: మళ్లీ బ్యాక్ డోర్ ద్వారా సాప్ట్ వేర్ కంపెనీలో చేరాలి అనుకునే,యువతి,యువకులు మోసపోయారు.హైటెక్ సీటీ ప్రాంతంలోని మాదాపూర్ లో డాన్యోన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200 మంది ఔత్సహకుల నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. డాన్యోన్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా ప్రతాప్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడు.కాల్ లెటర్స్ ఇచ్చిన ప్రతాప్ అపాయింట్ అడిగే సరికి ఫోన్ లిప్ట్ చేయడం మానివేశారు.దింతో అతనికి అనుమానం రాకుండా,మరి కొంత మంది ఉద్యోగం కోసం సిద్దంగా వున్నరని బాధితులు ఫోన్ చేయడంతో వారితో మాట్లాడేందుకు వీరి వద్దకు వచ్చిన ప్రతాప్ ను పట్టుకుని,మాదాపూర్ పోలీసులకు బాధితులు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Spread the love
venkat seelam

Recent Posts

కౌంటింగ్‌ రోజున జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు

నెల్లూరు: జిల్లాలో జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

5 hours ago

ఆహార విక్రయ కేంద్రాల్లో అపరిశుభ్రతకు భారీ జరిమానాలు విధిస్తాం-ఆరోగ్యశాఖ అధికారి

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార వాణిజ్య ప్రాంగణాలను క్రమంతప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా ఆహార విక్రయ…

5 hours ago

తీరం దాటనున్న రెమాల్ తుఫాన్-ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంగా గాలులు.. అమరావతి: ఆదివారం రాత్రికి రెమాల్ తుఫాను మరింత తీవ్రం మారి…

2 days ago

ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ-కలెక్టర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సమర్థవంతంగా కౌంటింగ్…

2 days ago

జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు తేది దగ్గర పడుతున్ననేపధ్యంలో హింసాత్మక సంఘటనల నివారించేందుకు జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు..శనివారం…

3 days ago

ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌,8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు-కలెక్టర్

విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవు.. నెల్లూరు: భారత ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని…

3 days ago

This website uses cookies.