AMARAVATHI

దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించిన యు.జీ.సి

అమరావతి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటిస్తూ,,ఈ విశ్వవిద్యాలయాలకు డిగ్రీని ఇవ్వడానికైనా ఎటువంటి అధికారమూ లేదని స్పష్టం చేసింది..యూజీసీ చట్టానికి విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు అందిస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది.. ఇలాంటి విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీలకు గుర్తింపు ఉండబోదని,,ఉన్నత విద్య, ఉద్యోగాలకు అవి పనికిరావని UGC కార్యదర్శి మనీశ్ జోషి తెలిపారు..
ఢిల్లీ:- ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్…దర్యాగంజ్ లోని కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్…యూనైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం…వృత్తి విశ్వవిద్యాలయ…ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ…ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్…విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ…స్పిరిట్యుయల్ యూనివర్సిటీ.
ఉత్తరప్రదేశ్:-గాంధీ హిందీ విద్యాపీఠం…నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి…నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)…భారతీయ శిక్షా పరిషత్.
ఆంధ్రప్రదేశ్:-క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ…బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.
పశ్చిమ బెంగాల్:- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్…ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్.
కర్ణాటక:- బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ…కేరళ:- సెయింట్ జాన్స్ యూనివర్సిటీ….మహారాష్ట్ర:- రాజా అరబిక్ యూనివర్సిటీ…పుదుచ్చేరి:- శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనీవర్సీలు వున్నాయని పేర్కొంది.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

1 hour ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

2 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

3 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

3 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

22 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.