NATIONAL

భారతదేశంలో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు

అమరావతి: భారతదేశంలో మరో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది..ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు) మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్కింది.,భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతున్నట్లుగా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ANI) ప్రకటించింది..ఈ మూడు ప్రదేశాల చిత్రాలనూ కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపారు..వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు ప్రదేశాలను భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే నామినేషన్లను అన్నికోణాల్లోను పరిశీలిస్తుంది..వాటి వెనుక ఉన్న చరిత్ర,,ఏకాలం నాటివి,,వాటికి ఉండే ప్రాముఖ్యత,,సాంస్కృతికం వంటి అన్ని విషయాలను పరిశీలించిన మీదట తగిన అర్హతలు ఉన్న వాటికి జాబితాలో చోటు కల్పిస్తుంటుంది..ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన భారత్ లోని మరిన్ని స్మారక చిహ్నాలు,, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కాల్సి ఉంది..ఈక్రమంలో తాజాగా చేర్చిన ఈ మూడు ప్రదేశాలతో కలిపి ప్రపంచ వారసత్వ కట్డడాలు,, ప్రదేశాల జాబితాలో భారత్ నుంచి చేరిన వాటి సంఖ్య 52కు పెరిగింది.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

11 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

14 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

14 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

16 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.