EDUCATION JOBS

దేశ వ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు

ఆంధ్రప్రదేశ్‌లో 1..

అమరావతి: దేశ వ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చట్టం-1956కు వ్యతిరేకంగా దేశంలో 21 వర్సిటీలు పనిచేస్తున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 1 యూనివర్సిటీ కూడా ఉంది.ఈ యూనివర్సిటీలకు విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే యూజీసీ ఫేక్‌ వర్సిటీల జాబితాను విడుదల చేసింది.

ఈ ప్రకటన ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర/ ప్రావిన్షియల్ చట్టం ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీలు లేదా డీమ్డ్-టు-బి యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలను ప్రదానం చేయడానికి అర్హత ఉంది. ప్రత్యేకించి పార్లమెంట్ చట్టం ద్వారా అధికారం పొందిన సంస్థలు కూడా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తాయని యూజీసీ తెలిపింది.యూజీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ వర్సిటీలు ఉన్నాయి. అలాగే కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో 1 యూనివర్సిటీ కూడా ఉంది.ఈ యూనివర్సిటీలకు విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే యూజీసీ ఫేక్‌ వర్సిటీల జాబితాను విడుదల చేసింది.

కేంద్ర, రాష్ట్ర/ ప్రావిన్షియల్ చట్టం ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీలు లేదా డీమ్డ్-టు-బి యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలను ప్రదానం చేయడానికి అర్హత ఉంది. ప్రత్యేకించి పార్లమెంట్ చట్టం ద్వారా అధికారం పొందిన సంస్థలు కూడా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తాయని యూజీసీ తెలిపింది.యూజీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ వర్సిటీలు ఉన్నాయి. అలాగే కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఫేక్‌ వర్సిటీ ఉంది.

రాష్ట్రాల్లో ఉన్న నకిలీ వర్సిటీలు..

ఢిల్లీ: కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPPHS), యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఏడీఆర్(ADR)-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్చువల్ యూనివర్సిటీ), విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్.

ఉత్తరప్రదేశ్‌: గాంధీ హిందీ విద్యాపీఠం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, భారతీయ శిక్షా పరిషత్.

ఒడిశా: నార్త్ ఒరిస్సా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, నవభారత్ శిక్షా పరిషత్ యూనివర్సిటీ.

వెస్ట్‌ బెంగాల్‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్.

కర్ణాటక: బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటక.

ఆంధ్రప్రదేశ్‌: క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ‌(Christ New Testament Deemed University).

కేరళ:సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనట్టం

మహారాష్ట్ర: రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగ్‌పూర్

పుదుచ్చేరి: శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

8 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

9 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.