AMARAVATHI

జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వసిద్దం చేస్తున్నాం- ఇస్రో చైర్మన్ సోమనాధ్

అమరావతి: భారత్ చేపట్టనున్న మరో ప్రతిష్టాత్మక మిషన్ చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ బుధవారం తెలిపారు..జూలై 12-19 మధ్య శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగిస్తామని,,అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తామన్నారు.. ‘ప్రస్తుతం చంద్రయాన్-3ను స్పేస్ క్రాఫ్ట్ కు పూర్తిగా అనుసంధించడం జరిగిందన్నారు..అన్ని పరిస్థితులు అనుకూలిస్తే జూలై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్-3 నింగిలోకి వెళ్తుందని సంబందిత వర్గాలు వెల్లడించాయి.. చంద్రయాన్-3 మిషన్ను అత్యంత బరువైన రాకెట్,,జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్-III ద్వారా ప్రయోగించనున్నారు..స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ (LM),, ప్రొపల్షన్ మాడ్యూల్ (PM)తోపాటు చంద్రుడిపైకి దించే రోవర్ను పంపుతారు..రూ.615 కోట్ల వ్యయంతో చేపడుతున్న చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడిపై రోవర్ ను సురక్షితంగా ల్యాండ్ చేయనున్నారు.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు పరిశోధనలు చేపట్టనున్నారు..చంద్రుడి మీద ప్రయోగాలు నిర్వహిస్తే, ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలువనున్నది.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 hour ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

19 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

23 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

This website uses cookies.