AMARAVATHI

11 అంశాలతో మినీ మేనిఫెస్టోకు ఆమోదం-టీడీపీ,జనసేన పార్టీల సమన్వయ కమిటీ

అమరావతి: సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని అధికారపార్టీను ఎదుర్కొనేందుకు కలసి సాగుతున్న జనసేన-టీడీపీలు,,ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో తొలి అడుగు వేశాయి..తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమిటీ 11 అంశాలతో మినీ మేనిఫెస్టోకు ఆమోదం తెలిపినట్లు ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు..తెలుగుదేశం సూపర్ 6 పథకాలకు తోడుగా జనసేన ప్రతిపాదించిన 5 అంశాలకు అంగీకారం తెలిపామన్నారు.. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని,, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామన్నారు..ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని,,అలాగే అమరావతే రాజధానిగా కొనసాగిస్తామన్నారు.. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం లాంటి పథకాలు కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు..”ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు..రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు లేని సమస్యలను జగన్ సృష్టించారని ఆరోపించారు..ఈ సమస్యలను పరిష్కరించే దిశగా పలు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు..తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చించి,,సదరు సమావేశాలో చర్చకు వచ్చిన విషయాలను పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు..సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు..సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని వెల్లడించారు..

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

10 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

11 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

12 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

13 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

15 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

1 day ago

This website uses cookies.