HYDERABAD

IAS స్మితాసబర్వాల్ ఇంటిలోకి చోరబడేందుకు ప్రయత్నించి డిప్యూటివ్ తాహుస్దీరు అరెస్ట్

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే IAS అధికారిణి స్మితాసబర్వాల్.తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నారు..ఈమె ట్విట్టర్ వేదికగా అభివృద్దికి సంబంధించి పలు ట్వీట్లు చేస్తూ ఉంటారు..మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరికి చెందిన డిప్యూటీ తాసిల్దారు ఆనంద్ కుమార్ రెడ్డి,,శుక్రవారం రాత్రి దాదాపు 11.30 నిమిషాల సమయంలో తన స్నేహితుడు బాబుతో కలిసి కారులో జూబ్లీహిల్స్ లోని స్మితాసబర్వాల్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు..ఈ సమయంలో ఎవరూ అయ్యుంటారు అంటూ తలుపు తెరిచిన IAS అధికారిణికి,,ఎదురుగా తనకు ముఖ పరిచయం లేని వ్యక్తి కనిపించడంతో ఎవరు నువ్వు అంటూ గట్టిగా నిలదీసింది..దీంతో ఆనంద్ తాను మేడ్చల్ జిల్లా డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని,,మీరు సోషల్ మీడియా చేసే ట్వీట్లను, రీ ట్వీట్ చేస్తు వుంటాను,,నా ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చాను అంటూ సమాధానం ఇచ్చాడు..దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్మితాసబర్వాల్,,సెక్యూరిటీని కేకలు వేయటంతో,, వాళ్ళు వచ్చి ఆనంద్ కుమార్ రెడ్డిని అతని స్నేహితుడిని నిర్భంధించి,,పోలీసులకు సమాచారం అందించారు..వెంటనే సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులకు స్మితాసబర్వాల్ ఫిర్యాదు చేశారు..ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు,,ఆనంద్,అతని స్నేహితుడు బాబులను అరెస్ట్ చేసి,,వారు వచ్చిన కారును సీజ్ చేశారు..కోర్టులో హాజరు పర్చగా,వారికి కోర్టు రిమాండ్ విధించింది..

Spread the love
venkat seelam

Recent Posts

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

7 mins ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

5 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

This website uses cookies.